టెస్లా (Tesla) నుంచి గ్లోబల్ మొబైల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

టెస్లా పై మొబైల్ 5G ఫోన్ 2022 అని పేరు కూడా పెట్టేసింది. 

ఈ కొత్త Tesla Pi Mobile గాడ్జెట్.. డిసెంబర్ 2022 ఆఖరిలో లాంచ్ కానుంది.

టెస్లా పై మొబైల్ మోచా బ్రౌన్, బ్లాక్, పాలిష్డ్ బ్లూ, పింక్ గోల్డ్ వంటి మొత్తం 4 కలర్లలో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ ఫోన్ కేవలం సిటీల్లోనే కాదు.. అడవులు, పర్వత ప్రాంతాల్లోనూ దీని నెట్‌వర్క్ సిస్టమ్ పనిచేస్తుంది.

ఈ టెస్లా మొబైల్ ఫోన్‌కు శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది.

Tesla Pi 2022 మొబైల్ ఫోన్ టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Tesla Pi మొబైల్ 5G ఫోన్ అత్యుత్తమ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటిగా రానుంది. 

Tesla స్మార్ట్‌ఫోన్ 2022 లాంచ్ తేదీ, ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

టెస్లా మొబైల్ ఫోన్ CPU హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రానుంది.