లైఫ్ స్టైల్ కాస్త మార్చుకోవడంతో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు.

లైఫ్ స్టైల్ కాస్త మార్చుకోవడంతో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు.

గ్రీన్ టీ

కాఫీ

కెఫ్ఫైన్ ఉండటం వల్ల ఎనర్జీ బూస్ట్ అయి ఎక్సర్‌సైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

బ్లాక్ టీ

పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.

నీరు

సాధ్యమైనంత వరకూ గోరు వెచ్చటి నీరు తాగితే వెయిట్ లాస్ కోసం హెల్ప్ అవుతుంది.

వెనిగర్

ఎసిడిక్ యాసిడ్ ఆకలి తగ్గించి వెయిట్ లాస్ కు హెల్ప్ అవుతాయి.

అల్లం టీ

చాలా ఇన్ఫెక్షన్లు అరికట్టే అల్లానని ఉదయాన్నే వేడి నీళ్లల్లో కలుపుకుని తాగడం బెటర్.

హై ప్రొటీన్ డ్రింక్స్

సాధారణ ఆహారం మాదిరిగా శరీరానికి ప్రొటీన్లు అందించి రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండేందుకు హెల్ప్ అవుతాయి.

వెజిటేబుల్ జ్యూస్

శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ అందడంతో వెయిట్ లాస్ కు మంచి హెల్ప్ అవుతుంది.

ఏ ఆరోగ్య చిట్కాలైన నిపుణుల సలహాతో పాటించడం శ్రేయస్కరం.