వీడియో డౌన్‌లోడ్ హెల్పర్‌ (Video DownloadHelper) 4కే వీడియో డౌన్‌లోడర్‌ (4K Video Downloader) ఫ్రీమేక్‌ వీడియో డౌన్‌లోడర్‌ (Freemake Video Downloader) జేడౌన్‌లోడర్‌ (JDownloader) యూట్యూబ్‌-డీఎల్‌ (Youtube-dl)

వీడియో డౌన్‌లోడ్ హెల్పర్‌ (Video DownloadHelper)

దాదాపు అన్ని రకాల వీడియో స్ట్రీమింగ్‌లను సపోర్ట్ చేస్తుంది.

రోజూ ఆన్‌లైన్ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి ఈ ఎక్స్‌టెన్షన్‌ ఎంతో ఉపయోగపడుతుంది

4కే వీడియో డౌన్‌లోడర్‌ (4K Video Downloader)

అన్ని రకాల ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్ ల నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

వీడియో లింక్‌ను కాపీ చేసి 4కే వీడియో డౌన్‌లోడర్‌లో పేస్ట్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఫ్రీమేక్‌ వీడియో డౌన్‌లోడర్‌ (Freemake Video Downloader)

నచ్చిన ఫార్మాట్‌లో వీడియో/ఆడియోలను డౌన్‌లోడ్ చేయొచ్చు

జేడౌన్‌లోడర్‌ (JDownloader)

యూట్యూబ్‌-డీఎల్‌ (Youtube-dl)