హోలీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

హోలీ అంటే రంగుల పండుగ. ఒంటిపై రకరకాల రంగులు చల్లుకుంటారు

అయితే, కొన్ని రంగులు అంత ఈజీగా పోవు. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించండి

కొన్ని మిశ్రమాలు తయారు చేసుకుని రంగులున్న చోట రుద్దితే ప్రయోజనం ఉంటుంది. అవి..

బేకింగ్ సోడా-వాటర్ మిశ్రమం

యాపిల్ సైడర్ వినెగర్‌-వాటర్ మిశ్రమం

నిమ్మరసం-చక్కెర మిశ్రమం

పసుపు-పెరుగు మిశ్రమం

ఓట్‌మీల్ పేస్ట్-వాటర్

టొమాటో జ్యూస్-బేకింగ్ సోడా