ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?సాధారణంగా మహిళలు కనుబొమ్మల మధ్య.. నుదుట మీద పెట్టుకుంటారుఎక్కువ శాతం మంది కనుబొమ్మల మధ్యలోనే బొట్టును పెట్టుకుంటారుప్రాచీన కాలంలో మహిళలు, పురుషులు చాలా పెద్ద బొట్టు పెట్టుకునే వారుకాలం గడుస్తున్న కొద్ది బొట్టు సైజు తగ్గి.. రకరకాల రంగులలో పెడుతున్నారుకనుబొమ్మల మధ్యే బొట్టు పెట్టుకొవడానికి బలమైన కారణాలు ఉన్నాయిమన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం అని ఒకటి ఉంటుందిఆ ఆజ్ఞా చక్రం ఎప్పుడూ వేడి పుట్టిస్తూ ఉంటుందిఆ ప్రాంతంలో చల్లదనం ఉండాలనే ఉద్ధేశంతో బొట్టు ధరించేవారుకుంకుమ, పసుపు, భస్మం, చందనం, తిలకం, శ్రీచూర్ణంతో ఈ బొట్టు ఉండేదిఇప్పుడు రకరకాల రంగులు, కెమికల్స్, స్టిక్కర్లతో ఈ బొట్టు పెట్టుకుంటున్నారు