భారత్‌లో మరో రెండు కొత్త కరోనా వ్యాక్సిన్లు

రెండు కొత్త వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

కోవోవాక్స్‌, కార్బెవాక్స్‌ వ్యాక్సిన్లకు అనుమతి

నొవావాక్స్‌ నుంచి వ్యాక్సిన్ సాంకేతికతతో కోవోవాక్స్‌ టీకా అభివృద్ధి

ఇప్పటికే వినియోగంలో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, స్పుత్నిక్ 

దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

18 ఏళ్లు పైబడిన వారందరికీ అందుబాటులోకి వ్యాక్సిన్  

15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం