ముగిసిన రైతు ఉద్యమం...
378రోజుల తర్వాత తిరిగి ఇళ్లకు అన్నదాతలు
రైతుల డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్రం హామీ
మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం