అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..

తొలిసారి మంచుపై ల్యాండ్ అయిన విమానం

మంచుగడ్డపై 10 వేల అడుగుల రన్ వే 

4,506 కిలో మీటర్ల దూరం… 5 గంటల ప్రయాణం