ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

376 శాంపిల్స్ ను పరీక్షించిన జీనోమ్

ఒమిక్రాన్ వేరియంట్ XEగా గుర్తింపు

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE అత్యంత వేగంగా వ్యాప్తి

యూకేలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలిసారిగా గుర్తింపు

ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కలయికతో ఒమిక్రాన్ XE కొత్త వైరస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త వేరియంట్ ను గుర్తించింది

మూడో కరోనా వేవ్ కన్నా 10 రెట్లు అధికంగా వ్యాప్తి

ఇప్పటికే 600కుపైగా కొత్త వైరస్‌ కేసులు నమోదు

జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, చర్మం దురద, జీర్ణకోశ సమస్యలు

వైరస్ తీవ్రత పెరిగితే గుండె జబ్బులు, గుండెదడ, నరాల్లో తీవ్ర అనారోగ్యం