అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి 

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు వెల్లడి

చికిత్స పొందుతున్న అనేకమంది పరిస్థితి ఆందోళనకరం

48 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ గుర్తింపు