జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం

దేశంలో ఇప్పటివరకు 3,198 కేసులు నమోదు

ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు

ఒమిక్రాన్ విజృంభణతో జర్మనీ కీలక నిర్ణయం

జర్మన్లు, ఇక్కడ నివసించే విదేశీయులు యూకే నుంచి ప్రవేశానికి అనుమతి

తప్పనిసరిగా నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలి

వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా రెండు వారాలు క్వారంటైన్

ప్రపంచదేశాలను వణికిస్తోన్న వేరియంట్ 

ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య