ఆహార పదార్ధాల  తయారీలో  వంటనూనెది  ప్రధాన పాత్ర

నూనె లేకపోతే వంటగదిలో ఏ పనీ జరగదు

కొందరు పిండి వంటలకు వాడిన నూనెను మళ్లీ మళ్లీ తిరిగి వాడతారు

ఈ పద్ధతి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు

వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే క్యానర్స్ బారిన పడే ప్రమాదం

వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడితే గుండె జబ్బుల బారిన పడొచ్చు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

మతిమరుపు రావొచ్చు

జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్న నిపుణులు