భారతీయ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..
అతి త్వరలో భారత మార్కెట్లో అత్యంత చౌకైన ధరకే OnePlus 11 5G ఫోన్ వచ్చేస్తోంది.
లేటెస్ట్ ఫ్లాగ్షిప్ వన్‌ప్లస్ ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో క్లౌడ్ 11 ఈవెంట్లో లాంచ్ కానుంది.
ఈ డివైజ్ ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది
భారత మార్కెట్లో దీని ధర ఎంత ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు.
OnePlus 11 కీబోర్డు,Buds Pro 2 కీబోర్డ్ ధరలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.
వన్‌ప్లస్ 11 ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా ఉండనుంది
16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999
16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999
iQOO 11 ఫోన్‌తో పోలిస్తే.. OnePlus 11 మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్
ధర రూ. 59,999గా ఉంది.
FULL STORY