హగ్ చేసుకున్నప్పుడు శరీరంలో..

ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి.

దీంతో రిలాక్స్ అవుతాం.

ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది.

హైబీపీ వంటి సమస్యలు తగ్గిపోతాయి.

డిప్రెషన్, ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుంది.

దీంతో శరీరంలోని  తెల్ల రక్తకణాల సంఖ్య  పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.