నెయ్యి ఆరోగ్యానికి మంచిది

కొందరు మాత్రం నెయ్యికి దూరంగా ఉండాలి

నెయ్యి వృద్ధాప్యాన్ని త్వరగా తెలియనివ్వదు

కంటి ఆరోగ్యానికి మంచిది

జ్ఞాపకశక్తి, మేధస్సును పెంచుతుంది

జీర్ణశక్తి మెరుగుపడుతుంది

చర్మ ఆరోగ్యం బాగుంటుంది

దీర్ఘకాలికంగా జీర్ణాశయ సమస్యలుంటే వాడొద్దు

ఇర్రిటేబుల్ బవెల్ సిండ్రోమ్ ఉంటే నెయ్యి వద్దు

కాలేయం, స్ప్లీన్ సమస్యలు ఉన్న వారు తినొద్దు