యూపీలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు

అసదుద్దీన్ కారుపై కాల్పులకు పాల్పడిన దుండగులు

ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కారుపై దుండగుల కాల్పులు

కారు డోర్ లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి

కాల్పుల కారణంగా ఓవైసీ వాహనం టైర్లు పంక్చర్

వేరే వాహనంలో అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ చేరుకున్నారు

అసదుద్దీన్ పై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు