కరోనాకు సంబంధించి మరో సంచలన విషయం

ఇటలీలో చనిపోయిన వ్యక్తి మృతదేహంలో కరోనా వైరస్

ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఇటలీలో బీచ్‌కు వెళ్లాడు

సముద్రంలో ఈత కొడుతూ వ్యక్తి చనిపోయాడు

16 గంటల తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలింపు

మృతదేహానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్

డెడ్ బాడీకి 41 రోజుల్లో 28సార్లు పరీక్షలు.. ప్రతిసారీ పాజిటివ్‌

గతంలో జర్మన్ పరిశోధకులు ఇదే విషయంపై అధ్యయనం

పోస్టుమార్టం తర్వాత 35 గంటలు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది

తాజా ఫలితాలతో మరిన్ని విస్తృత ప్రయోగాలు జరగాలంటున్న పరిశోధకులు