ష్.. మెల్లిగా మాట్లాడు.. గోడకు చెవులుంటాయ్.. ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా

గోడకు చెవులుంటాయ్.. ఈ సామెతకు పెద్ద చరిత్రే ఉంది.

క్రీ.పూ.405-367 కాలంలో ఇటలీని పాలించిన డియోనియస్..

తన కోట వెనుక భూగర్భంలో చెవి ఆకారంలో డియోనిసియస్ ఇయర్ అనే చాంబర్ నిర్మించుకున్నాడట.

72 అడుగుల దూరంలో ఉన్న వారు కూడా..

ఏం మాట్లాడినా ఈ చాంబర్ లోకి వినపడేలా టెక్నాలజీని రూపొందించాడట.

వెన్నుపోటు పొడిచే వారిని పసిగట్టేందుకు ఇది నిర్మించాడు.

దీని కారణంగా గోడకు చెవులుంటాయ్ అనే సామెత పుట్టుకొచ్చిందట.

గోడకు చెవులుంటాయ్.. ఈ సామెతకు పెద్ద చరిత్రే ఉంది.