ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ ఈ’గా గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ

యూకేలో మొదటగా ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ గుర్తింపు

అత్యంత వేగంగా ఎక్స్ ఈ వేరియంట్ వ్యాప్తి

బీఏ1, బీఏ2 రకాల కలయికతో ఉన్న వైరస్ ఎక్స్

బీఏ 2 రకం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎక్స్ ఈ వేరియంట్ వ్యాప్తి

వైరస్ లక్షణాలు, తీవ్రతలోనూ తేడాలు

కోవిడ్ నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందన్న డబ్ల్యూహెచ్ఓ

టెస్టింగ్ లు తగ్గించడంపై డబ్ల్యూహెచ్ ఓ ఆందోళన

పరీక్షలు తగ్గించడంతో వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమన్న డబ్ల్యూహెచ్

ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు పెరుగుతాయని హెచ్చరిక