దుంపలు వంటివాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ

అవి తింటే రక్తంలో చక్కెరలు వేగంగా పెరుగుతాయి

అతి తక్కువ పరిమాణంలోనే వాటిని తీసుకోవాలి

గుమ్మడి పండు, దాని జాతికి చెందిన బట్టర్‌నట్‌  స్క్వాష్ తినొద్దు

ప్రాసెస్‌ చేసి, నిల్వ చేసిన కూరగాయలు వద్దు

కర్ర పెండలం, కందకి  దూరంగా ఉండాలి

ఆలుగడ్డ, చిలగడ దుంపలు అతి తక్కువగా తినాలి

మధుమేహులు మొక్కజొన్న  అధికంగా తినొద్దు

వెజిటబుల్‌ జ్యూస్‌ తాగొద్దు

టమాటా ప్యురీకి  దూరంగా ఉండాలి