ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు

రవితేజ హీరోగా నటిస్తున్న 'ఖిలాడీ' సినిమా ఫిబ్ర‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటిస్తున్న 'సెహరి' సినిమా ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ అవ్వనుంది.

తమిళ్ హీరో విష్ణువిశాల్ నటించిన FIR సినిమా ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ అవ్వనుంది.

సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ, నేహాశెట్టి న‌టిస్తున్న 'డీజే టిల్లు' సినిమా ఫిబ్ర‌వ‌రి 12న రానుంది.