యుక్రెయిన్‌లో పరిస్థితి  రోజురోజుకు  తీవ్రంగా మారిపోతుంది.

యుద్ధం కారణంగా  యుక్రెయిన్‌లో  భావోద్వేగ సన్నివేశాలు  కనిపిస్తున్నాయి.

యుక్రెయిన్‌లో  మహిళలు కూడా  యుద్ధానికి సిద్ధం అయ్యారు.

మహిళా సైనికులు దేశంలో పురుష సైనికులతో కలిసి  యుద్ధంలో ఫైట్ చేస్తున్నారు.