జామ ఆకులతో టీ చేసుకుని తాగితే పలురకాల ఉపయోగాలున్నాయి.
జామకాయల్లోలా జామ ఆకులోనూ సి విటమిన్ అధికం.
శరీరంలోని పలురకాల ఇన్ఫెక్షన్లు పోగొట్టే లక
్షణం వీటికి ఉంది.
బ్యాక్టీరియా, వైరస్లు కలుగజేసే వ్యాధులు దరి చేరవు.
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు తగ్గు
తాయి.
చర్మానికి ఉపయోగపడే కాంపౌండ్స్ వీటిలో ఉండటం వల్ల మొటిమలు
తగ్గిపోతాయి.
కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఎక్కువ.
బీపీని, రక్తంలో చక్కెరశాతాన్ని అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్ రాకుండా చేసే గుణం వీటికి ఉంది.
కంటికెంతో మంచిది. నొప్పుల నివారణకు కూడా ఉప
యోగిస్తారు.
ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది.
పంటినొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.
జుట్టు రాలిపోవటాన్ని అరికట్టే లక్షణం జామ ఆక
ులకు ఉంది.