ప‌న‌స గింజ‌ల‌తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

ఎన్నో ఔష‌ద గుణాలు క‌లిగిన ఈ పండు కేవ‌లం ఆసియా దేశాల్లో మాత్ర‌మే క‌నిపిస్తుంది.

ప‌న‌స పండుతో పాటు దాని గింజ‌ల్లో విట‌మిన్ - సీ పుష్క‌లంగా ఉంటుంది.

కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోష‌కాలు విరివిగా ల‌భిస్తాయి

ప‌న‌స పండు గింజ‌ల‌ను త‌ర‌చూ తీసుకోవ‌టం ద్వారా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ప‌న‌స గింజ‌ల్లో ఐర‌న్‌ పుష్క‌లంగా ఉంటుంది.

శ‌రీరానికి ఐర‌న్ ల‌భించి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు

శ‌రీర జీర్ణక్రియ సాఫీగా జ‌రుగుతుంది.

గింజ‌ల‌ను ఉడికించి తింటే ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మై అజీర్తి స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి

కంటి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మొల‌కెత్తిన ప‌న‌స గింజ‌లు తినాలి

ప‌ని ఒత్తిడి వ‌ల్ల జ‌ట్టు రాలిపోకుండా ఉండాలంటే ప‌న‌స గింజ‌లు తీసుకోవాలి.

నిత్యం ప‌న‌స గింజ‌లు తీసుకోవ‌టం ద్వారా ఎముక‌ల‌తో పాటు దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి