వింటర్‌లో లడ్డూలు తింటే ఇన్ని బెనిఫిట్సా!

వింటర్‌లో చలిని తట్టుకోవాలంటే చాలా బలంగా ఉండాలి

బలహీనంగా ఉన్నవాళ్లు చలిని తట్టుకోలేరు

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి

లడ్డూలు తింటే చాలా పోషకాలు అందుతాయి

నువ్వుల లడ్డూ, డ్రైఫ్రూట్స్ లడ్డూ, మెంతుల లడ్డూ, ప్రొటీన్ లడ్డూ, కొబ్బరి లడ్డూ వంటి అనేక రకాల లడ్డూలు తినాలి

వీటిలో శరీరానికి కావాల్సిన ఐరన్, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి

వీటిని తింటే తగినన్ని పోషకాలు అంది బలంగా తయారవుతారు

లడ్డూలు తిన్న కొద్దిసేపటి తర్వాత గోరు వెచ్చటి నీళ్లు లేదా వేడి పాలు తాగాలి

ఇతర అనారోగ్య సమస్యలున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి