రోజుకో బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదే.

పోర్చుగీస్ శాస్త్రవేత్తల అధ్యయనంలో గుర్తింపు.

రోజు ఒక బీర్ మాత్రమే తాగాలి..

అంతకుమించి తాగితే సమస్యలు తప్పవంటున్నారు.

రోజుకో బీర్ తాగితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుందట.

టైప్2 డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుందని తేల్చారు.

23-58 సంవత్సరాల వయసు గల..

19మంది ఆరోగ్యవంతులైన పురుషులపై నెలరోజులు ప్రయోగం.

వారి బరువు, కొవ్వులో తేడా లేదని గుర్తించారు.