ఉదయం నిద్రలేచిన వెంటనే  మంచి నీరు తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలేచిన వెంటనే సుమారు ఒక లీటరు మంచినీరు తాగాలి. తరువాత గంట సేపటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

ఉదయం ఖాళీ కడుపుతో తాగే నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

పరగడుపున ఖాళీ కడుపుతో నీళ్లు తాగటం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది..

శరీరం పోషకాలను  గ్రహించేందుకు  దోహదమవుతుంది.

కొత్త రక్తం తయారవుతుంది.. కండర కణాల  వృద్ధి జరుగుతుంది..

రక్త కణాలను శుద్ధి జరగుతుంది.  దీని వల్ల శరీరంలో మలినాలు తొలిగిపోతాయి.

శరీర మెటబాలిజం పెరుగుతుంది.

అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.