తప్పక టేస్ట్ చేయాల్సిన రైల్వే ఫుడ్ ఐటమ్స్ ఇవే!

మన దేశంలో ఒక్కో ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఒక్కో ఫుడ్ బాగుంటుంది

మరి ఎక్కడ ఏ ఫుడ్ ట్రై చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఇది చూడండి

పావ్ బాజీ (ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)

లాల్ చాయ్  (గువహటి రైల్వే స్టేషన్)

దమ్ ఆలూ  (ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్)

లిట్టి-చోఖా (పాట్నా జంక్షన్ స్టేషన్)

సందేశ్ (హౌరా స్టేషన్)

మూంగ్‌దాల్ పకోడా  (బరేలి స్టేషన్)

చోలే బటూరే (జలందర్ స్టేషన్)