ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే ప్రమాదమే
ఈ 50 ఇండియన్ పేర్లు వరస్ట్ పాస్‌వర్డ్‌లు
ఆదిత్య, ఆశిష్, అంజలి, అర్చన, అనురాధ, దీపక్, దినేష్, గణేష్, గౌరవ్
గాయత్రి, హనుమాన్, హరిఓం, హర్ష, కృష్ణ, ఖుషి, కార్తీక్, లక్ష్మి, లవ్లీ
మనీష్, మనీషా, మహేష్, నవీన్, నిఖిల్, ప్రియాంక ప్రకాష్, పూనమ్
ప్రశాంత్, ప్రసాద్, పంకజ్, ప్రదీప్, ప్రవీణ్, రష్మీ, రాహుల్, రాజ్ కుమార్
రాకేష్, రమేష్, రాజేష్, సాయిరామ్, సచిన్, సంజయ్, సందీప్, స్వీటీ
సురేష్, సంతోష్, సిమ్రాన్, సంధ్య, సన్నీ, టింకిల్, విశాల్
హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు కొన్ని సెకన్లలో హ్యాక్ చేసేస్తారు
అత్యంత సాధారణ పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే ప్రమాదమే
పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దు
అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లను కలపి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి
మీ పాస్‌వర్డ్‌ను తరచుగా మార్చుకుంటూ ఉండండి
ఒక్కసారి యూజ్ చేసిన పాస్‌వర్డ్ మళ్లీ ఉపయోగించవద్దు
రెండు అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగించొద్దు
పాస్‌వర్డ్‌తో పాటు, బలమైన భద్రత కోసం ఫేస్ రికగ్నిషన్ లాక్‌ని సెటప్ చేసుకోండి