టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. స్టార్‌డమ్ ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్‌కు సైతం రెడీ అయ్యారు. అలా ఫుల్‌ఫాంలో ఉన్నా.. ఐటెం సాంగ్స్ చేసిన కొందరు స్టార్ హీరోయిన్లు ఎవరో ఇక్కడ చూద్దాం.

శ్రియా (దేవదాసు)

తమన్నా (జైలవకుశ, గని)

అనుష్క శెట్టి (స్టాలిన్)

శ్రుతి హాసన్ (ఆగడు)

కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్)

పూజా హెగ్డే (రంగస్థలం)

సమంత (పుష్ప- ది రైజ్)

రష్మిక మందన్న (మహేష్ బాబు నెక్ట్స్ మూవీలో ఐటెం సాంగ్ చేయనుందట)