సినిమా రంగంలో హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఉన్నారు.  కానీ దర్శకులను పెళ్లాడిన హీరోయిన్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా పెళ్లి చేసుకున్న కొందరు హీరోయిన్స్, డైరెక్టర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సుహాసిని - మణిరత్నం

ఖుష్బూ - సుందర్

రోజా - సెల్వమణి

శరణ్య - పొన్నన్వన్

దేవయాని - రాజకుమారన్

రమ్యకృష్ణ - కృష్ణవంశీ

ప్రీత - హరి

నయనతార - విఘ్నేష్ శివన్