సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా  ఓ వెలుగు వెలిగిపోవాలని చాలా మంది అనుకుంటారు.  అయితే ఇక్కడ  గ్లామర్ షోతోనే హీరోయిన్‌గా  నెట్టుకు రావచ్చనే ముద్ర పడిపోవడంతో చాలా మంది హీరోయిన్ కాలేక వెనక్కి వెళ్లిపోయారు. కానీ..  కోట్లు ఇస్తామన్నా నో చెప్పి,  ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా కేవలం తమలోని ట్యాలెంట్‌తోనే  స్టార్ డమ్ తెచ్చుకున్న కొందరు హీరోయిన్ల గురించి  ఇక్కడ తెలుసుకుందాం.

సౌందర్య

లయ

స్నేహ

నిత్యా మీనన్

కీర్తి సురేష

సాయి పల్లవి