కంటి ఆరోగ్యం  మంచి జీవనశైలి, ఆహారం మీద  ఆధారపడి ఉంటుంది

క్యారెట్లో విటమిన్ ఎ,  బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి

ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి  కళ్ళ‌ను క్యారెట్ రక్షిస్తుంది

బాదం: ఇందులో విటమిన్ ఈ ఉంటుంది

క‌ళ్ళపై పొగ వంటి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని బాదం తగ్గిస్తుంది

వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఈ ఉంటాయి

ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి

బొప్పాయి: ఇందులో విటమిన్-సీ ఉంటుంది

కళ్ళ‌కు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది

చేపలు, ఆకు కూరలు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి