యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే!

బొప్పాయి ఎంజైమ్ పాపైన్ చర్మ సంరక్షణలో తోడ్పడుతుంది

దానిమ్మ పండు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది

పెరుగు చర్మాన్ని మెరిపిస్తూ హైడ్రేట్ గా ఉంచుతుంది

ఆకు కూరలు వృద్ధాప్య వ్యతిరేక కారకాలకు దోహదం చేస్తాయి

టమోటో తీసుకోవటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది

గ్రీన్ టీ బాహ్య చర్మ వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది