గర్భదారణ సమయంలో ఆకుపచ్చని కూరలు తీసుకోవటం చాలా మంచిది.

బచ్చలికూర తీసుకోవటం చాలా అవసరం.

బచ్చలికూరలో అనేక పోషక విలువలు.

తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు..

నారింజ, బ్లూబెర్రీస్, దానిమ్మ, బొప్పాయి, మామిడి, జామ, అరటి, ద్రాక్ష, ఆపిల్.

గుడ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

గుడ్లలో కోలిన్ అనే అమినో యాసిడ్ పిల్లల మెదడు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పాలలో కాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.

శిశువు అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం.

మాంసం, గుడ్లు, బీన్స్‌లో మంచి ప్రొటీన్లు ఉంటాయి.