అమెరికాకు చెందిన అంత‌ర్జాతీయ దిగ్గ‌జ కంపెనీల‌కు సీఈఓలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న భార‌త సంత‌తి వ్య‌క్తులు వీరే ..

స‌త్యం నాదెళ్ల (మైక్రోసాప్ట్ సీఈఓ)

సుంద‌ర్ పిచాయ్ (అల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ)

శంత‌ను నారాయ‌ణ్  (అడోబ్ సీఈఓ)

ప‌రాగ్ అగ‌ర్వాల్  ( ట్విట‌ర్ సీఈఓ)

అజ‌య్‌పాల్ సింగ్ బంగా (మాస్ట‌ర్ కార్డ్ సీఈఓ)

జ‌య‌శ్రీ ఉల్లాల్  (అరిస్టా నెట్‌వ‌ర్క్స్ సీఈఓ)

అర‌వింద్ కృష్ణ  (ఐబీఎమ్ సీఈఓ)

రాజ్ సుబ్ర‌మ‌ణియ‌మ్  (ఫెడెక్స్ సీఈఓ)

లీనా నాయ‌ర్‌  (ఛాన‌ల్ సీఈఓ)

సీఎస్ వెంక‌ట‌కృష్ణ‌న్  ( బార్ క్లేన్ సీఈఓ)

రాజీవ్ సూరీ  ( నోకియా సీఈఓ)

జార్జ్ కురియ‌న్  (నెట్ యాప్ సీఈఓ)

ల‌క్ష్మ‌ణ్ న‌ర‌సింహ‌న్  ( స్టార్‌బ‌క్స్ సీఈఓ) నూత‌నంగా నియామ‌కమ‌య్యారు.