2008 IPL విజేత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 

2009  IPL విజేత - డెక్కన్ ఛార్జర్స్

2010 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్

2011 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్

2012 IPL విజేత - కోల్‌కతా నైట్ రైడర్స్

2013 IPL విజేత - ముంబై ఇండియన్స్

2014 IPL విజేత - కోల్‌కతా నైట్ రైడర్స్

2015 IPL విజేత - ముంబై ఇండియన్స్

2016 IPL విజేత - సన్‌రైజర్స్ హైదరాబాద్

2017 IPL విజేత - ముంబై ఇండియన్స్

2018 IPL విజేత - చెన్నై సూపర్ కింగ్స్

2019 IPL విజేత - ముంబై ఇండియన్స్

2020 IPL విజేత - ముంబై ఇండియన్స్

2021 IPL విజేత - చెన్నై సూప‌ర్ కింగ్స్‌

2022 IPL ఫైన‌ల్ మ్యాచ్‌ ఆదివారం రాత్రి 8గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలిస్తే వారే 2022 ఐపీఎల్ విజేత‌.