టీమ్‌ఇండియా 2023లో మెగా టోర్నీల్లో పాల్గోనుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌తోపాటు వన్డే ప్రపంచకప్ ఆడనుంది. 

జనవరి నెలలో టీమిండియా 11రోజులు మ్యాచ్‌లు ఆడుతుంది.

శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో భారత్ ఆడనుంది. 

తొలుత శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. 

శ్రీలంక జట్టుతో జనవరి 3న తొలి టీ20(ముంబయి), 5న రెండో టీ20 (పుణె), 7న మూడో టీ20 (రాజ్‌కోట్‌)

 శ్రీలంక జట్టుతో జనవరి 10న తొలి వన్డే ( గుహవాటి), 12న రెండో వన్డే (కోల్‌కతా), 15న మూడో వన్డే (తిరువనంతపురం)

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. 

న్యూజిలాండ్‌తో జనవరి 18న తొలి వన్డే (హైదరాబాద్‌), 21న రెండో వన్డే (రాయ్‌పూర్‌), 24న మూడో వన్డే (ఇందౌర్‌). 

న్యూజిలాండ్‌తో జనవరి 27న తొలి టీ20 (రాంచీ), 29న రెండో టీ20 (లఖ్‌నవూ), ఫిబ్రవరి 01 మూడో టీ20 (అహ్మదాబాద్‌)లో జరుగుతుంది.