వేప వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

హానికరమైన యూవీ కిరణాలను నిరోధించడంలో సహాయపడుతుంది

చర్మాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చే శక్తి వేపకు ఉంది

చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది

వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృత కణాలనుతొలగిస్తుంది

ఆయిల్ స్కిన్ కలిగిన వారికి వేపాకులు ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా చేస్తాయి