సెయింట్ జార్జ్ చాపెల్‌ లోపల ఉన్నకింగ్ జార్జ్-6 మెమోరియల్ చాపెల్‌లో తన భర్త ప్రిన్స్‌ఫిలిప్ సమాధి పక్కన రాణి ఎలిజబెత్ -2ను ఖననం చేస్తారు.

2002లో క్వీన్ తల్లి శవపేటికను చూసేందుకు ప్రజలు గంటలపాటు వరుసలో నిలబడిన దృశ్యం

 2018లో విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్ 

 ఈ ప్రార్థనా మందిరం ఒక చారిత్రాత్మక రాయల్ సైట్. ఇది క్వీన్స్ చివరి విశ్రాంతి స్థలం.

రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను 2021లో సెయింట్ జార్జ్ చాపెల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం.

1952లో కింగ్ జార్జ్-6 అంత్యక్రియలు (ఎడమవైపు), 2002లో సెయింట్ జార్జ్ చాపెల్‌లో (కుడివైపు) క్వీన్ మదర్ అంత్యక్రియలు.

 1936లో కింగ్ జార్జ్ -5 అంత్యక్రియలు సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరిగాయి.

ఏప్రిల్ 2021లో సెయింట్ జార్జ్ చాపెల్‌లో రాణి తన దివంగత భర్త అంత్యక్రియల సేవలో కూర్చుంది. 

క్వీన్ ఎలిజబెత్ ప్రతి సంవత్సరం సెయింట్ జార్జ్ చాపెల్‌లో రాజకుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను జరుపుకుంటారు.

2005లో చార్లెస్, కెమిల్లా (ఎడమ). 2018లో హ్యారీ, మేఘన్ (మధ్య), 2019లో జాక్ బ్రూక్స్‌బ్యాంక్, ప్రిన్సెస్ యూజీనీ (కుడి).