అప్పుడే మండిపోతున్న ఎండలు

నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వడగాలులు

వడదెబ్బ లక్షణాలు..  తలనొప్పి, తీవ్రమైన జ్వరం, నిద్ర మత్తు, కలవరింతలు

వడదెబ్బ లక్షణాలు.. ఫిట్స్, నాటి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం

వడదెబ్బ లక్షణాలు.. శరీరంలో నీటిశాతం కోల్పోవడం, అపస్మారక స్థితి