భారత్‌లో ఎక్కువగా చోరీకి గురవుతున్న వాహనాలు (కార్లు, బైకులు) ఇవే.

వివరాలను వెల్లడించిన ఇన్సూరెన్స్ కంపెనీ ఎకో.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు, మారుతి సుజుకి స్విఫ్ట్,

హ్యుందాయ్ క్రెటా, శాంత్రో, హోండా సిటీ, హ్యూందాయ్ ఐ 10.

వైట్ కలర్ కార్లు ఎక్కువగా దొంగలించబడుతున్నాయి.

టూ వీలర్స్ లో.. హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, 

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350, టీవీఎస్ అపాచీ.

ఈ వాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని నివేదికలో వెల్లడి.

ఢిల్లీ ఎన్ సీఆర్ లో అత్యధిక చోరీలు, ఆ తర్వాత బెంగళూరు, చెన్నైలో చోరీలు ఎక్కువ.

హైదరాబాద్, ముంబై, కోల్ కతా నగరాల్లో వాహనాల చోరీలు చాలా తక్కువ.