ఈ క్రికెటర్స్ వీళ్ళ భార్యల కంటే వయసులో చిన్నవాళ్ళు

సచిన్ కంటే అంజలి ఆరు సంవత్సరాలు పెద్దది

అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కంటే ఆరు నెలలు పెద్దది

ప్రియాంక సురేష్ రైనా కంటే అయిదు నెలలు పెద్ద

సంజన కంటే బుమ్రా రెండు సంవత్సరాల ఏడు నెలలు చిన్న

హార్దిక్ పాండ్య కంటే నటాషా ఒక సంవత్సరం ఏడు నెలలు పెద్ద

శిఖర్ ధావన్ కంటే అయేషా ఏకంగా 10 సంవత్సరాలు పెద్ద

శీతల్ కంటే ఊతప్ప నాలుగు సంవత్సరాలు చిన్న

హాసిన్ జహాన్ కంటే మహమ్మద్ షామి 10 సంవత్సరాలు చిన్న