ఈ ఆహారంతో మీ ప్లేట్లెట్స్ సేఫ్

శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరగకుండా ఆపడంలో ప్లేట్లెట్స్ ది కీలక పాత్ర. 

ఈ ప్లేట్లెట్లు పెరగడానికి నిపుణులు కొన్ని రకాల ఆహారాలను సూచిస్తున్నారు.

బొప్పాయి, పాలకూర, దానిమ్మ..

బీట్ రూట్, గుమ్మడికాయ, వెల్లుల్లి..

బ్రొకోలీ, గుడ్లు, కొవ్వు తక్కువ ఉండే మాంసానికి ప్రాధాన్యం. 

వీటిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్లేట్లెట్లను పెంచుతాయి.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.