గుండెపోటుకు మనం తీసుకునే ఆహారాలు, జీవనశైలి ప్రధాన కారణం.

చెడు కొవ్వు పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం.

ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహార పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

వేయించిన ఆహారం ఎక్కువగా తింటే.. 

గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం.

ప్రాసెస్డ్ మాంసాహారం, ఐస్ క్రీమ్ లు వద్దు.

ఆల్కహాల్ మితిమీరి తాగడం.

సిగరెట్లు ఎక్కువగా కాల్చడం.

బేకరీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.