మతిమరుపును పోగొట్టే ఆహారాలు

నట్స్ లో శరీరంతోపాటు బ్రెయిన్‌కి కావాల్సిన పోషకాలు

నెయ్యి, ఆయిల్ వాడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ తీసుకోవటం మంచిది

బ్రెయిన్ హెల్త్‌కి పండ్లు, కూరగాయలు దోహదం చేస్తాయి

యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం బ్రెయిన్ కు మంచిది

హెర్బల్ టీలు తాగడం వల్ల బ్రెయిన్ హైడ్రేట్ అవుతుంది

మంచి నిద్ర కూడా మెదడు బాగా పనిచేసేలా చేస్తుంది

గుడ్డు బ్రెయిన్ పవర్ ను పెంపొందించడంలో సహాయపడుతుంది

చేపలు మెదడును చురుకుగా ఉంచడంలో ఉపకరిస్తాయి