మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గించే ఆహారాలు..

మగవారిలో స్పెర్మ్ నాణ్యతను కొన్ని రకాల ఆహారాలు తగ్గిస్తాయి. 

ఇటీవలి కాలంలో అనేక పరిశోధనల్లో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు తేలింది.

దీనికి ముఖ్య కారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లుగా నిర్ధారణకు వచ్చారు.

ప్రాసెస్ చేసిన మాంసాహారం స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు సైతం స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. 

సోయా ఉత్పత్తులు తినే వారిలో ఈ కౌంట్ తక్కువగా ఉంటుంది. 

వీటిలో పైటో ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.

అధిక కొవ్వున్న డెయిరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కాఫీ..

సెమెన్ క్వాలిటీని, సంతాన అవకాశాలను తగ్గిస్తాయి.