కొన్ని రకాల ఆహారాలను ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల..

అనారోగ్యాలకు కారణమయ్యే ప్రమాదం.

కారం, మసాలతో వండి పదార్ధాలను తినటం మంచిది కాదు. 

మసాలాతో కూడిన ఆహారాలు త్వరగా జీర్ణం కావు. 

వీటి వల్ల గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 

కూల్ డ్రింక్‌లను ఖాళీ కడుపున తాగటం వలన..

జీర్ణ క్రియ మందగించడమే కాకుండా శరీర ఆరోగ్యం దెబ్బ తింటుంది.

పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం వల్ల..

మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. 

ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది.