ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది

వెయ్యేళ్ల తరువాత ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

ఏప్రిల్ 26, 27 తేదీల్లో అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది

ఒకే సరళ రేఖపై శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు

క్రీ. శ. 1947లో చివరిసారిగా ఇటువంటి ఘటన జరిగింది

ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు రావడాన్ని ప్లానెట్ పెరేడ్ గా పిలుస్తారు

ఒకే వరుసలో సూర్యుడు ఒకవైపు, మూడు గ్రహాలు ఒకవైపు

నాలుగు గ్రహాల వరుస క్రమం అరుదుగా ఏర్పడుతుంది

ప్రతి 19ఏళ్లకు ఒకసారి నాలుగు, ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి

ఏప్రిల్ 30న శుక్రుడు, బృహస్పతి ఒకదానికొకటి చాలా దగ్గరగా చూడొచ్చు

సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలు చాలా అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయి