మండిపోతున్న
ఎండలు
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు
సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది
దీని నివారణకు వేసవిలో దొరికే ఈ ఫలాలు తీసుకోవాలి
పుచ్చకాయ, కర్బూజా, స్ట్రాబెర్రీ, టొమాటోలను సరిపడినన్ని తీసుకోవాలి
వీటిలో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు
ఈ ఫలాల్లో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ వంటి పోషకాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి
వీటితో పాటు సరిపడినన్ని నీళ్లు తాగాలి
లేదంటే శరీరం త్వరగా అలసిపోతుంది